Friday, November 14, 2008

నా కొత్త కవిత వినండి

"సుఖం నీ లక్ష్యం ఐతే
కష్టం నీ దారి
ఆ దారిలో కడదాకా నీతో నిలిచేవారే
నీ నిజమైన స్నేహితులు "



ఎలా వుండి ఇది?

No comments: