Wednesday, November 12, 2008

హాయ్ నేను కొత్తగా కవితలు రాసాను వింటారా

"కస్టాలు బాదలు వచాయని క్రున్గిపోకు
సంతోషం ఆనందం వచాయని పొంగిపోకు
కష్టాలని ఏదురుకున్నప్పుదే విజయం లభిస్తుంది
సంతోషాన్ని నిగ్రహించుకున్నప్పుదే విజయం సార్థకమవుతుంది"



బావుందా అన్నయాలు అండ్ అక్కయాలు

2 comments:

Anonymous said...

Baagundi babai :-)

Anonymous said...

baagundi abbbayyyiii