Wednesday, December 10, 2008

అందరు వినండి

హాయ్ అన్నయ్యలు అందరు బాగున్నారు కదా నేను కూడా బావున్నాను నేను కొన్ని సాంగ్స్ పెడుతున్న వింటారు కదూ

Friday, November 14, 2008

నా కొత్త కవిత వినండి

"సుఖం నీ లక్ష్యం ఐతే
కష్టం నీ దారి
ఆ దారిలో కడదాకా నీతో నిలిచేవారే
నీ నిజమైన స్నేహితులు "



ఎలా వుండి ఇది?

Wednesday, November 12, 2008

హాయ్ నేను కొత్తగా కవితలు రాసాను వింటారా

"కస్టాలు బాదలు వచాయని క్రున్గిపోకు
సంతోషం ఆనందం వచాయని పొంగిపోకు
కష్టాలని ఏదురుకున్నప్పుదే విజయం లభిస్తుంది
సంతోషాన్ని నిగ్రహించుకున్నప్పుదే విజయం సార్థకమవుతుంది"



బావుందా అన్నయాలు అండ్ అక్కయాలు

Tuesday, November 11, 2008

తెలుగు బాష తీయదనం

నమతే నన్ను కూడా చేర్చుకోండి అన్నయ్యా ప్లీజ్ .....