Saturday, June 12, 2010
మ్యూజిక్ బ్యాండ్
అందరికి నమస్కారం .నేను కొత్తగా ఒక మ్యూజిక్ బ్యాండ్ ని తెలుగులో ప్రారంభిన్చాలనుకున్తున్నాను..దయ చేసి ఆసక్తి వున్నవాళ్ళు కింది నెంబర్ కి కాల్ చెయ్యగలరు.....
Wednesday, May 6, 2009
ఒక సారి చూడండి నాకు ఇష్టమైన సింగెర్స్

ఎస్.పిబాలసుబ్రమణ్యం,ఎస్.పి.శైలజఈ అన్నచెల్లెల్లు ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ప్రతిభ కలవారు...ఎస్.పి.శైలజ నా ఫేవరెట్ సింగెర్...ఒకసారి తనని స్టార్ సింగెర్ ౨౦౦౯ లో కలిసాను.తను చాలా బాగా మాట్లాడుతుంది.ఎస్.పి.బాలు గారు తనకు తానె ఒక గ్రేట్ మాన్...ఇప్పటిదాకా ౨౦,౦౦౦ పాటలు పాడి గిన్నిస్

శంకర్ ఎహస్సన్ లాయ్నాకు ఇష్టమైన మ్యూజిక్ డిరెక్టర్లు లో వీరు కూడా ఒకరు.వీరిలో శంకర్ గారిని నేను కలిసాను.హి ఇస్ ఎ వెరీ కూల్ మాన్.వీళ్ళు డైరెక్ట్ చేసింది కొద్ది సినిమాలే అయినా చాలా పేరు సంపాదించారు.......
Monday, May 4, 2009
Thursday, April 9, 2009
Wednesday, February 18, 2009
హాయ్ అందరు బాగున్నారా?నేను రాహుల్ .
ఏంటి వీడికి ఇంత సీన్ వుందా అనుకోకపోతే ఒక విషయం చెప్తాను.ఈ విషయం మన తెలుగు వారందరికీ సంబందించినది.......మన తెలుగు వారి గురించి మన తెలుగు బాష గురించి మనం ఆలోచించక పొతే మనకు ఎంత సిగ్గుచేటు....ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని తెలుగు మీడియం స్కూల్స్ వున్నాయో,ఎన్ని ఇంగ్లీష్ స్కూల్స్ వున్నాయో లేక్కవేసుకుంటే తెలుగు స్కూల్స్ తక్కువ వుంటాయి.ఎందుకు ఏ మాతృబాష బతుకునివ్వదా?ఒక ఎల్ కే జి అబ్బాయిని ఎ బి సి డి లు చెప్పినంత ఫాస్ట్ గా అ ఆ లు చెప్పమంటే చెప్పలేని పరిస్తితి వుంది.ఎక్కడో అమెరికా లో ఆ ప్రజలు తెలుగు నేర్చుకుంటుంటే మనం తెలుగు వారిగా పుట్టి మన అబ్బాయిలకి,అమ్మాయిలకి తెలుగు బాష గొప్పదనం గురింఛి చెప్పకపోవడం చాల తప్పు.......
ఈ విషయం నేను తెలుగు అంటే అసహ్యించుకునే కొందరు తెలుగు వాళ్ళని చూసి చెప్తున్నాను...నేను ఏదైనా ఓవర్ గా రాసుంటే నన్ను క్షమించండి.........

Monday, February 9, 2009
Wednesday, December 10, 2008
అందరు వినండి
హాయ్ అన్నయ్యలు అందరు బాగున్నారు కదా నేను కూడా బావున్నాను నేను కొన్ని సాంగ్స్ పెడుతున్న వింటారు కదూ
Subscribe to:
Posts (Atom)