Wednesday, May 6, 2009

ఒక సారి చూడండి నాకు ఇష్టమైన సింగెర్స్


ఎస్.పిబాలసుబ్రమణ్యం,ఎస్.పి.శైలజ
ఈ అన్నచెల్లెల్లు ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ప్రతిభ కలవారు...ఎస్.పి.శైలజ నా ఫేవరెట్ సింగెర్...ఒకసారి తనని స్టార్ సింగెర్ ౨౦౦౯ లో కలిసాను.తను చాలా బాగా మాట్లాడుతుంది.ఎస్.పి.బాలు గారు తనకు తానె ఒక గ్రేట్ మాన్...ఇప్పటిదాకా ౨౦,౦౦౦ పాటలు పాడి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు.
శంకర్ ఎహస్సన్ లాయ్
నాకు ఇష్టమైన మ్యూజిక్ డిరెక్టర్లు లో వీరు కూడా ఒకరు.వీరిలో శంకర్ గారిని నేను కలిసాను.హి ఇస్ ఎ వెరీ కూల్ మాన్.వీళ్ళు డైరెక్ట్ చేసింది కొద్ది సినిమాలే అయినా చాలా పేరు సంపాదించారు.......

No comments: