Monday, February 9, 2009


హాయ్ అందరు బాగున్నారా నేను రాహుల్ .నేను ఒక సింగెర్ ని నాకు తెలుగు లో పాత క్లాస్సికాల్స్ కావాలి ప్లజ్జ్జ్ మీ దగ్గర వుంటే పంపిస్తారా........

3 comments:

oremuna said...

http://oldtelugusongs.com

నేస్తం said...

google.com లో సెర్చ్ చేస్తే చాలా సైట్ లు దొరుకుతాయి రాహుల్...

srinivasrjy said...

ఆదివారం అబిడ్స్ ఫుట్ బాత్ పై ట్రై చెయ్యి నాయినా!!!
అక్కడ మహోన్నత 'తెలుగు ' పుస్తకాలుకూడా కేవలం 5 రూపాయలనుంచి దొరకుతాయి...
ఇది గొప్పతనమనుకోవాలా??
లేక
తెలుగుకి పట్టిన గతి అనుకోవాలా ???